ప్రభుత్వ భూములు పట్టా భూముల అని అవగాహన లేని 0S9 ప్రెస్ రిపోర్టర్
పయనించేసూర్యుడు ఫిబ్రవరి 9 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లాసూళ్లూరుపేట పట్టణంలో నెర్రి కాలువ సర్వే నంబర్ 75 లో కాలువ భూమి ఉంది ఇది ఆక్రమ గురైంది గతంలో ఈ కాలువ గట్టుమీద గిరిజనులు గుడిసెలు వేసుకొని నివాసం ఉండేవారు ఆ నివాసాన్ని ఖాళీ చేయించి ప్రభుత్వము ఆ గిరిజనులకి శాశ్వత గృహాలును 2006 లో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇంద్రమ్మ ఇల్లు గొల్లలములువు గ్రామం రైల్వే గేటుకి అవతల వైపు భూమిని కేటాయించి […]




