PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిద్దాపూర్ సర్పంచ్ బాసు నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన సర్పంచ్ బాసు నాయక్ ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో నూతన సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభను ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం సిద్దాపూర్ గ్రామంలో మరియు చింతగట్టు తండాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగింది అనంతరం సర్పంచ్ బాసు నాయక్ మాట్లాడుతూ.. సిద్దాపూర్ గ్రామపంచాయతీ ని ఆదర్శ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ భూములు పట్టా భూముల అని అవగాహన లేని 0S9 ప్రెస్ రిపోర్టర్

పయనించేసూర్యుడు ఫిబ్రవరి 9 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లాసూళ్లూరుపేట పట్టణంలో నెర్రి కాలువ సర్వే నంబర్ 75 లో కాలువ భూమి ఉంది ఇది ఆక్రమ గురైంది గతంలో ఈ కాలువ గట్టుమీద గిరిజనులు గుడిసెలు వేసుకొని నివాసం ఉండేవారు ఆ నివాసాన్ని ఖాళీ చేయించి ప్రభుత్వము ఆ గిరిజనులకి శాశ్వత గృహాలును 2006 లో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇంద్రమ్మ ఇల్లు గొల్లలములువు గ్రామం రైల్వే గేటుకి అవతల వైపు భూమిని కేటాయించి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పుట్టినరోజు వేడుకలు

పైనించే సూర్యుడు ఫిబ్రవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) 53వ జన్మదిన వేడుకలు కాట్రేనికోన మండలంలోని గ్రంధి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో పి ఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ కేకును కోసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, మాజీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిపిఎం బిఆర్ఎస్ సిపిఐ కూటమి అభ్యర్థులను గెలిపించాలి

6, 9 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం పయనించే సూర్యుడు ఫిబ్రవరి 09 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి, వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారం కోసం సిపిఎం,సిపిఐ,బిఆర్ఎస్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ఓటర్లను విజ్ఞప్తి చేశారు.ప్రచారానికి చివరి రోజున వైరా మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు సిపిఎం కౌన్సిలర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారంలో దూసుకుపోతున్న అశ్వాపురం కాంగ్రెస్ నాయకులు

ఏడుపదుల వయస్సులో నిర్విరామంగా ప్రచారం చేస్తున్న అశ్వాపురం సర్పంచ్ సదర్ లాల్ పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 09,అశ్వాపురం: సోమవారం నాడు నవభారత్ ఫెర్రో అల్లాయిస్ పాల్వంచ ప్లాంట్ గేటు ముందు నలభై ఎనిమిద వ డివిజన్ అభ్యర్థి డాక్టర్ రామచంద్రనాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఉద్యోగస్తులను ఓటు అభ్యర్థించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రామచంద్రనాయక్, అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్, జిల్లా ఐ ఎన్ టి యు సి నాయకులు ఎస్సే

Scroll to Top