కడియాల కుంట తండా ప్రీమియర్ లీగ్ సీజన్ 3 విజేతగా ఎస్ ఆర్ హెచ్
రన్నర్ గా సీఎస్కే టీం బహుమతులు అందజేసిన మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ పాల్గొన్న గ్రామ వార్డు సభ్యులు ( పయనించే సూర్యుడు జనవరి 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) గత మూడు రోజులుగా జరుగుతున్న కడియాల కుంట తండా ప్రీమియర్ లీగ్ సీజన్ 3 నేటితో ఘనంగా ముగిశాయి. ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా ప్రీమియర్ లీగ్ సీజన్ 3 విజేతగా ఎస్ ఆర్ హెచ్ టీం […]




