ఒక్కసారి ఆశీర్వదించండి మీ రుణం తీసుకుంట
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో మున్సిపల్ పరిధిలో ఎనిమిదవ వాడు ప్రజా పరిష్కారమే లక్షణముగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 8వ వార్డు కౌన్సిలర్ గా మ మరి సందీప్ ప్రచారంలో ముందుకు సాగుతూ దూసుకెళుతున్నారు. చేతి గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో అందించాలని ఎనిమిదో వాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సందీప్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాడు ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓటు 8 […]




