PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అడవి పంది దాడిలో వ్యక్తి మృతి

పయనించే సూర్యుడు గాంధారి 07/02/26 గాంధారి మండలం హేమ్లా నాయక్ తండాకు చెందిన గుగులోతు సుభాష్ అనే వ్యక్తి మొన్న సాయంత్రం వాళ్ల తాండాకు చెందిన ఒక వ్యక్తి యొక్క భార్య తప్పుకోవడంతో గౌరారం శివారులో గల అడవుల్లో వెతకడానికి వెళ్లగా అక్కడ అడవి పంది దాడి చేయగా మెడపైన తీవ్ర రక్త గాయం జరిగి చనిపోయినట్టుగా అతని భార్య మంజుల ఫిర్యాదు ఇవ్వనైనది.కానీ ఇట్టి మృతి పైన పోలీసులకి ఉన్న అనుమానంతో గౌరారం అడవులలో నేరo […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మక్తల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మమేకమై ముందుకు సాగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కొండయ్య అన్న, ప్రచారంలో భాగంగా మూడవ రోజు ఇంటింటి ప్రచారంలో

:పయనించే సూర్యుడు: న్యూస్ జనవరి 6 మక్తల్: బీజేపీ బలపరిచిన ఒకటో వార్డు అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి కి మద్దతుగా కొండయ్య అన్న ఇంటింటి ప్రచారంలో పాల్గొని, బీజేపీ గుర్తుపై ఓటు వేసి రాజశేఖర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.ఈ సందర్భంగా ప్రజల నుండి మంచి స్పందన లభించింది. కొండయ్య కుటుంబానికి మరియు కాలనీ ప్రజల కుటుంబాలకు ఎన్నో సంవత్సరాలుగా సన్నిహిత అనుబంధం ఉందని ప్రజలు తెలిపారు. అలాంటి కుటుంబం నుండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ పట్టణము అభివృద్ధికి కేరాఫ్ బి ఆర్ ఎస్ పార్టీ

పయనించి సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికలొస్తేనే కాంగ్రెస్ కు అభివృద్ధి గుర్తుకొస్తదా?* 200 కోట్లతో భీంగల్ రూపురేఖలు మార్చింది కేసీఆర్ ప్రభుత్వమే..ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు మల్లెల అనుపమ ప్రసాద్ (12 వార్డ్), అస్లాం (7 వ వార్డ్) రాజునాయక్ (11 వార్డ్) లను గెలిపించండి..*భీంగల్ :భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి బి ఆర్ ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని, గత రెండేళ్లుగా కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రంగా నాయుని రంగప్ప నాయుడు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న గుట్ట బాబు

పయనించే సూర్యుడు కడప టీ సుండుపల్లి మండలం ఫిబ్రవరి 05.02.2026 రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం నాయుని వారి పల్లె గాలివీడు మండలం నాయుని వారి పల్లె గ్రామo నందు అనగా గురువారం నాడు(రంగా నాయుని శంకర్ నాయుడు తండ్రిగారైన .మేనక మామగారైన) రంగానాయుని రంగప్ప నాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ కోడూరు అబ్జర్వర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు గాలివీడు మండలం నాయునవారి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే ఫ్లాగ్ మార్చ్: మక్తల్. సిఐ రామ్ లాల్

{పయనించే సూర్యుడు} {జనవరి 6 మక్తల్} జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా, ప్రజలు ఎలాంటి భయం లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భద్రతా భరోసా కల్పించే ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని మక్తల్ సీఐ రామ్ లాల్ తెలిపారు. గురువారం సాయంత్రం మక్తల్ లో సర్కిల్ పోలీసులు, టి ఎస్ ఎస్ పి. బెటాలియన్ల పోలీసులతో కలిసి భారీ

Scroll to Top