లక్ష్యసాధకులతో లక్ష్యసాధక్”
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థాయిలో నిర్వహించే “లక్ష్యసాధక్” కార్యక్రమాన్ని ఆవిష్కరించిన గౌరవ కలెక్టర్ మరియు గౌరవ ఎస్ పి గారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మరియు రాస్తున్న వారికి జిల్లావ్యాప్తంగా “లక్ష్యసాధక్ టాలెంట్ హంట్ ఎగ్జామ్” పోటీని ఉచితంగా నిర్వహిస్తున్నామని SSRLTL – CEO సాంబశివరావు పేర్కొన్నారు. అదే రోజు […]




