అశ్వాపురం గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహణ
అధ్యక్షత వహించిన సర్పంచ్ సదర్ లాల్ పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 5, అశ్వాపురం: ఈ రోజు అశ్వాపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షతన గ్రామసభను విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామ స్థాయి అధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీ టీచర్లు, స్కూల్ హెచ్ఎంలు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, రెవెన్యూ అధికారులు తదితరులు హాజరై గ్రామాభివృద్ధి అంశాలపై చర్చించారు.ఈ గ్రామసభలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఇరవై ఒక్క మంది పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ […]




