ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండండి మున్సిపాలిటీ ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో -భీంగల్ పట్టణ ప్రజలకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ విజ్ఞప్తి. *భీంగల్ పట్టణ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కోరారు.*ఈ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందించాలని గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వక ప్రజలను […]




