PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆక్రమణ ఫై వినతి పత్రం అందజేత

పయనించే సూర్యుడు కడప టి.సుండుపల్లె, ఫిబ్రవరి 5 రాయవరం గ్రామం, మాచిరెడ్డి గారి పల్లి పంచాయితీ తొగురుపల్లి గ్రామంలో ప్రధాన రోడ్డు ఆక్రమణ వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి చెందిన పోలిశెట్టి యర్రయ్య కుటుంబ సభ్యులు సుమారు 15–20 అడుగుల మేర ప్రధాన రోడ్డును ఆక్రమించి, ఇటీవల సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా రాతి కూశాలు నాటారని గ్రామస్తులు తెలిపారు. అలాగే మట్టి రోడ్డును కుదించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు.ఈ ఆక్రమణలపై చర్యలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా5 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేశ్వర్లు( పెయింటర్)

{ పయనించే సూర్యుడు}{న్యూస్ జనవరి 6}మక్తల్ మక్తల్ , ఫిబ్రవరి 5 మునిసిపల్ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించండి 5వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటేశ్వర్లు( పెయింటర్) అన్నారు .ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 5వ వార్డు పరిధిలోని నందిని నగర్. మైనార్టీ కాలనీ. ఎరుకలగేరి ,Bc కాలనీ ఏరియా లో విస్తృతంగా మద్దతు దారులతో కలిసి ఇంటిటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అభ్యర్థి వెంకటేశ్వర్లు. మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తరగతి గది నుంచి బయట ప్రపంచాన్ని చూడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 4(పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం :తరగతి గదిలో పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, బయట ప్రపంచంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారాలు ఆలోచించే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయడం ద్వారా తమ ఆలోచనలను కార్యరూపంలోకితీసుకురావాలంటేఉపాధ్యాయుల ప్రోత్సాహం కీలకమని ఆయన తెలిపారు.భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా15 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కోళ్ల సంధ్య వెంకటేష్

{పయనించే సూర్యుడు} {ఫిబ్రవరి5 మక్తల్} మక్తల్ , మునిసిపల్ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించండి 15వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోళ్ళ సంధ్య వెంకటేష్ అన్నారు .ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం 15వ వార్డు పరిధిలోని కుమ్మరిగేరి, కట్టెల మిషన్ ఏరియా లో విస్తృతంగా మద్దతు దారులతో కలిసి ఇంటిటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పత్రికా ప్రకటన

క్రీడా సామాగ్రికి దరఖాస్తు చేసుకోండి పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మేరా యువ భారత్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , (గతంలో నెహ్రూ యువ కేంద్రం), భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 2025-26 సంవత్సరానికి క్రీడా సామగ్రి పంపిణీ కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యువజన క్లబ్‌ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల యువజన క్లబ్‌లు 18-02-2026న లేదా

Scroll to Top