పత్రికా ప్రకటన
క్రీడా సామాగ్రికి దరఖాస్తు చేసుకోండి పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మేరా యువ భారత్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , (గతంలో నెహ్రూ యువ కేంద్రం), భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 2025-26 సంవత్సరానికి క్రీడా సామగ్రి పంపిణీ కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యువజన క్లబ్‌ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల యువజన క్లబ్‌లు 18-02-2026న లేదా […]




