ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా5 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేశ్వర్లు( పెయింటర్)
{ పయనించే సూర్యుడు}{న్యూస్ జనవరి 6}మక్తల్ మక్తల్ , ఫిబ్రవరి 5 మునిసిపల్ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించండి 5వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటేశ్వర్లు( పెయింటర్) అన్నారు .ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 5వ వార్డు పరిధిలోని నందిని నగర్. మైనార్టీ కాలనీ. ఎరుకలగేరి ,Bc కాలనీ ఏరియా లో విస్తృతంగా మద్దతు దారులతో కలిసి ఇంటిటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అభ్యర్థి వెంకటేశ్వర్లు. మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే […]




