స్మశాన వాటిక కొరకు వినతి పత్రం అందజేసిన బిజెపి సుండుపల్లి మండల అధ్యక్షులు యస్. వి. రమణ గౌడ్
పయనించే సూర్యుడు కడప ఫిబ్రవరి 5 టీ సుండుపల్లి మండలం సుండుపల్లి మండల ఎమ్మార్వో కి స్మశాన వాటిక కొరకు వినతి పత్రం ముడింపాడు మాచి రెడ్డి గారి పల్లె పెదినేని కాలువ చిన్న గొల్లపల్లె పొలిమేర పల్లె రాయవరంలోని జంగంపల్లి హిందూ స్మశాన వాటికలు కేటాయించాలని కోరడమైనది టి సుండుపల్లి మండలం నందు మేము పైన తెలిపిన గ్రామాలలో హిందూ స్మశాన వాటిక లకు ప్రభుత్వ భూములు కేటాయించి ఎస్టి ఎస్సి బీసీలు అనేకమంది భూమిలేని […]




