అవినీతి లేని పాలన బిఆర్ఎస్ తోనే సాధ్యము
వైరా మున్సిపాలిటీ కేసీఆర్ పాలనల్లోనే అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రవతి పయనించే సూర్యుడు ఫిబ్రవరి 05 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డ్ లో సిపిఎం బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిని కట్టా స్వరూప రాణి ,కుటమి కౌన్సిలర్ అభ్యర్థులు ఒకటవ వార్డు బిఆర్ ఎస్ అభ్యర్థి మద్దెలరవి మరియు పదిహేనవ వార్డ్ సీపీఐ అభ్యర్థి నల్లమోతు శైలజ విజయాన్ని కాంక్షిస్తూ, […]




