తెలంగాణ

శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు నాగుల చవితికి ప్రత్యేక పూజలు

శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు నాగుల చవితికి ప్రత్యేక పూజలు

పయనించే సూర్యుడు నవంబర్ 14 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ తాళ్లూరిదాసు ) తిరుపతి జిల్లాసూళ్లూరుపేట పట్టణ పరిధిలో కాళoగనది ఒడ్డున అమ్మలగన్న అమ్మ శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు నాగుల చవితి సందర్భంగా చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం గల పుట్ట వద్దకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి పుట్టలో పాలు పోసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరిగింది భక్తులకు చిన్న అసౌకర్యం కూడా జరగకుండా సహాయ కమిషనర్.కార్యనిర్వహణ అధికారి అన్ని ఏర్పాట్లు నిర్వహించారు పుట్ట వద్ద ఈ సందర్భంగా విశేష పుష్ప అలంకరణ చేయటంతో పాటు గుడి వద్ద ఉండి సహాయ కమిషనర్ వచ్చే పోయే భక్తులను అప్పగింగా పలకరిస్తున్న సహాయ కమిషనర్ కానీ గుడిలో నటించే నటకిరాట్లు ఎంతో మంది ఉన్నారు ఆ నటరాటిల వల్ల గుడికి చెడ్డ వేరే వస్తుందే తప్ప సహాయ కమిషనర్ కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు సహాయ కమిషనర్ గుడిని అభివృద్ధి చేయాలని అహర్నిశలు కష్టపడుతున్నారు గుడిలో జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది కూటమి నాయకులు ప్రజలు సహాయ కమిషనర్ కి సపోర్టుగా ఉంటే మన సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ తల్లి గుడి అభివృద్ధి చెందుతుందని ప్రజల అనుకుంటున్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS