తెలంగాణ

సూళ్లూరుపేట పట్టణం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కనుసైకిల్లో

సూళ్లూరుపేట పట్టణం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కనుసైకిల్లో

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణానికి కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టడంలో పట్టణంలోని పోలీసు అధికారులు కృషిని ఎవరు మరువలేరు ఈ మధ్యకాలంలో పట్టణం లో ప్రజలను ఆందోళనకు గురి చేసే విధంగా పలు ప్రదేశాల లో దొంగతనా లు మరి యు నేరాలు జరిగిపో తూ ఉండడం గమనించి న పట్టణ పోలీసు ఉన్న తాధికారులు వీటికి అడ్డుకట్ట వేసేందుకు తీవ్రమైన కృషిచేసి తమ సొంత నిధులతో సూళ్లూరుపేట పట్టణంను పూర్తిస్థాయిలో సిసి కెమెరాల పర్యవేక్షణలో ఉండే విధంగా పట్టణంలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు అమర్చి పట్టణంలో ని అణువణు వు పోలీస్ స్టేషన్ పరిధి నుంచే పర్యవేక్షిస్తూ రక్షణ చర్యలను త్వరగా చేపట్టేం దుకు ఈ సీసీ కెమరాల పర్యవేక్షణ వల్ల ఇకపై నేర స్తులు ఎట్టి పరిస్థితు ల్లోనూ నేరాలకు పాల్ప డకుండా అడ్డుకొనుటకై కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంలో సక్సెస్ అయ్యారని సూళ్లూ రుపేట ప్రజలు వారి భద్రతాపరమైన చర్యలను కొనియాడు తు న్నారు‌…

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS