పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో వానల్ పాడ్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ చేసిన సేవల గురించి అందరికీ తెలియజేశారు
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి వినోద్, ఉప సర్పంచ్ సాయారెడ్డి నాయకులు రాజు ,రామ్ రెడ్డి, సాయారెడ్డి, విద్యాసాగర్ మరియు రజక సంఘా నాయకులు పాల్గొన్నారు.