( పయనించే సూర్యుడు జనవరి 14 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ని మర్యాద పూర్వకంగా కలసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీమ్ భరత్. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కుమారస్వామి గౌడ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు..