అడ్వకేట్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం

June 25, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు జూన్ 25 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు )తిరుపతి జిల్లాసూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధి లోని రాజీవ్ నగర్ కాలనీవాసి బూరగా శ్రవణ్ కుమార్ న్యాయవాది పూర్తిచేసి తరువాత సీనియర్ న్యాయవాది అయినటువంటి వెంకట రమణ రావు వద్ద అసిస్టెంట్ లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు తన స్వతహాగా పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలందించేందుకు న్యాయవాదిగా శాశ్వతమైన ఆఫీసును ఏర్పాటు చేసుకున్నాడు ఈ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సూళ్లూరుపేటలో నీ ప్రముఖ దళిత నాయకులు, ప్రజా సంఘాల, నాయకులు ,సన్నిహితులు పాల్గొని న్యాయవాది శ్రవణ్ కుమార్ కు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కన్నంబాకం మునిరత్నం, ఎర్రబోతు సుబ్రహ్మణ్యం, బూరగ మనోహర్, కన్నంబాకం హరికృష్ణ, పొన్న కాటయ్య, నాగేంద్రబాబు, సంతోష్ కుమార్, సూళ్లూరు జంగయ్య, తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper