PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సర్పంచును సన్మానించిన గ్రామస్థులు

{ పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి11 } నారాయణ పేట మండలం లోకపల్లి సర్పంచ్ శేఖర్ గౌడ్ ను బిజ్వార్ కు వచ్చిన సందర్భంగా గ్రామస్థులు ఘనంగా శాలువాతో సన్మానం చేసి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. బిజ్వార్ గ్రామ ఆడపడుచు భర్త సర్పంచ్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఐదు సంవత్సరాలలో గ్రామాన్ని ఆదర్శ గ్రామం గా అభివృద్ధి చేయాలని తెలిపారు.అట్టడుగు వారికి సంక్షేమ పథకాలు అందేవిధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్. నర్సింహా,మహేష్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 10: ఈరోజు అశ్వాపురం మండలం,అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్లూరు ప్రకాష్ రావు ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగినది. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ అశ్వాపురం గ్రామపంచాయతీలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ కూడా ఇందిరా మహిళా శక్తి చీరకు అర్హులే మరియు ప్రతి మహిళ కూడా మహిళ సంఘంలో కచ్చితంగా ఉండాలి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చలో ఖమ్మం 18న విజయవంతం చేయండి సిపిఐ నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 10, శర్మాస్ వలి,మండల రిపోర్టర్ యాడికి : ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జరగనున్న సిపిఐ పార్టీ శత వార్షికోత్సవ బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ పిలుపునిచ్చారు. శనివారం యాడికి మండల కేంద్రంలో సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో జీపు జాతా నిర్వహించారు.ఈ సంద ర్భంగా జూటూరు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ప్రజల మధ్య నిత్యం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద

జనం న్యూస్ జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ స్వామి వివేకానంద నేటి యువతరానికి ఆదర్శమని, వారి యొక్క ఆశయాలను మరియు ఆలోచనలను నేటి యువత ఆచరించాలని ఏబీవీపీ నిర్వహించిన 163 జయంతి ఉత్సవాలలో ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మార్గాన్ని సోమశేఖర్ పిలుపునిచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163 వ జయంతి సందర్భంగా జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా యువ జాగృతి జాతీయ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజన్ విద్యాసంస్థలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 10, శర్మాష్ వలి, మండల రిపోర్టర్ యాడికి : స్థానిక విజన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా సంక్రాంతి సంబరాలు విజన్ విద్యార్థులు మరియు అతిధులు ఉపాధ్యాయుల సమక్షంలో జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా యాడికి పట్టణ సీఐ శ్రీనివాసులు విచ్చేసి సంక్రాంతి శోభను ఉట్టిపడేలా చేసిన కార్యక్రమాలను వీక్షించి విద్యార్థులకు విలువైన సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులు వేసిన రంగవల్లులను పరిశీలించి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది

Scroll to Top