విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా పాఠశాలలను తనిఖీ చేసిన కడియాల కుంట తండా పాలకవర్గం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలన్న సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ (పయనించే సూర్యుడు ఏప్రిల్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం కడియాలకుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని బూరుగడ్డ తండాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99వ రోజు ప్రణాళికలో భాగంగా సోమవారం కడియాల కుంట […]




