మహిళ రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదుఆ పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలు వ్యతిరేకం
పయనించే సూర్యుడు 20 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మహిళ రిజర్వేషన్ పైన బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ కు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు అని, […]




