PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లాలో బీజేపీ ఓబీసీ జిల్లా నూతన పదాధికారుల నియామకం

పయ నించే సూర్యుడు జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటుభుక్త శ్రీనివాస రావు సమక్షం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పదాధికారుల నియామాకాల ప్రకటన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగళి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సభాష్ ఎమ్మెల్యే ఆనందరావు..

సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అమలాపురం.. పయనించే సూర్యుడు, జనవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి హర్షం వ్యక్తం చేసిన జనసేన నాయకులు.. అమలాపురం మున్సిపాలిటీని ఫస్ట్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేయడంతో పట్టణ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అమలాపురాన్ని అభివృద్ధి పరంగా కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్లాలన్న స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆకాంక్షకు ఇది తొలి అడుగుగా నాయకులు అభిప్రాయపడ్డారు. సెలక్షన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు తో

పయనించే సూర్యుడు, డిసెంబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పార్లమెంట్ పరిధిలో మండపేట నియోజకవర్గం రాయవరం మండలం రాయవరం గ్రామంలో జరిగిన మండపేట నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశంలో కార్యకర్తలను ఉద్దేసించి మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు… ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి గారు, మండపేట శాసనసభ్యులు, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మన శంకర వరప్రసాద్’ తొలి టికెట్ విజేత మోకా కు ఘన సత్కారం..

పయనించే సూర్యుడు, జనవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ఈనెల 12న విడుదల సందర్భంగా..తొలి టికెట్ ను వేలంపాటలో రూ.1,11,000లకు దక్కించుకుని హైదరాబాద్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర నిర్మాత కొణిదల సుస్మిత చేతులమీదుగా సత్కరించబడిన బీజేపీ నాయకులు మోకా వెంకట సుబ్బారావును ది.అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం అమలాపురం ప్రెస్ క్లబ్‌ నందు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మోకా వెంకట సుబ్బారావు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎక్స్‌లెంట్‌లో సంక్రాంతి సంబురాలు…..

ఆకట్టుకున్న విద్యార్థుల వస్త్రధారణ వేషధారణలు పాఠశాలలో ప్రత్యేకంగా గ్రామీణ వాతావరణం పయనించే సూర్యుడు, అశ్వాపురం,డిసెంబర్ 9 ఎక్స్ లెంట్ లో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి.సంప్రదాయ సంస్కృతి ప్రతిబింబించేలా వేడుకలు ఘనంగా నిర్వహించారు.పాఠశాల ప్రాంగణం పండుగ కళతో కళకళలాడింది.హరిదాసుల వేషధారణలో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గంగిరెద్దు వేషాల్లో చిన్నారులు అలరించారు.సంప్రదాయ పాటలు, నృత్యాలతో సందడి నెలకొంది.సంక్రాంతి ప్రాముఖ్యతను వివరించే కార్యక్రమాలు నిర్వహించారు.గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను వివరించారు.విద్యార్థుల ఉత్సాహం ప్రతి

Scroll to Top