కార్మికవర్గ ఐక్యతకు,పోరాటాలకు సింబల్ నూర్జహాన్
పయనించే సూర్యుడు 17 ఏప్రిల్ 20 2 6 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ విచ్ఛిన్నకరశక్తులకు వ్యతిరేక పోరాటమే ఆమెకు నివాళి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ కీలక సమయంలో నూర్జహాన్ దూరమైంది ఆమె బాట ముందుంది.. పీడిత, తాడిత ప్రజానీకంపట్ల పోరుసలపాలి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వీరయ్య సంస్మరణ సభలో జోహార్లు అర్పించిన పలువురు నిజామాబాద్ ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుడి జీవితంపై దాడి చేస్తూ కట్టుబానిసలుగా మార్చేందుకు నాలుగు […]




