ఆదివాసీ హక్కులపై ముప్పేట దాడి*ప్రమాదం లో అల్లూరి జిల్లా!, ఆదివాసీలు ఉద్యమానికి సిద్ధం కావాలి!… ఆదివాసి సంక్షేమ పరిషత్ పిలుపు.
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 30 గురువారం నాడు సంక్షేమ పరిషత్(274/16) కార్యకర్తల సమావేశం రంపచోడవరం మండల కేంద్రంలో జరిగింది. […]









