అయినాపురం పి ఏ ఎస్ సి ధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభం.* దాట్ల బుచ్చిబాబు
పయానించే సూర్యుడు ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని అయినాపురం గ్రామంలో రైతులకు మరింత భరోసా – పి ఏ సి ఎస్ ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ముఖ్యంగా […]




