రేపు నాలుగు మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్మొక్కజొన్న రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అంతటా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు. రేపు నాలుగు మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. బాసర, ముధోల్, లోకేశ్వరం, తానూర్ మండలాల్లో రేపు కొనుగోలు ప్రారంభిస్తామని, ఈపాటికి కొన్నిచోట్ల కేంద్రాలు ప్రారంభించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో మొక్కజొన్న పంట అధికంగా ఉన్నందున ఎక్కువ స్థాయిలో […]




