PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లకు, సన్మానం

పయనించే సూర్యుడు,అశ్వాపురం, డిసెంబర్ 9: ఈరోజు అశ్వాపురం మండలం, అశ్వాపురం గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన వీ డబ్ల్యు ఎస్ సి సమావేశంలో సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్లూరు ప్రకాష్ రావు లకి శాలువాతో హెల్త్ డిపార్ట్మెంట్ వారు సన్మానించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ అశ్వాపురం గ్రామపంచాయతీలో అంగన్వాడీ టీచర్ల , ఆశాలు, ఏ ఎన్ ఎం లు వారి యొక్క సేవలు అమోఘం మని ఇంకా మరింత వారి సేవలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేద విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకుంటాం

పయనించే సూర్యుడు జనవరి 09,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగుల పంపిణీ :-ఎన్ఎండి ఫయాజ్ నంద్యాల పట్టణంలోని ఎస్.ఆర్.బి.సి కాలనీలో ఉన్న ‘పరివర్తన హెల్ప్ సెంటర్’ విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అండగా నిలిచారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు మరియు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లెల్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎన్ఎండి ఫయాజ్

పయనించే సూర్యుడు జనవరి 09:నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల నియోజకవర్గ గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా హాజరై, గ్రామంలో నూతనంగా నిర్మించనున్న హోమియోపతి ఆసుపత్రి భవనానికి మరియు పాఠశాల భవనానికి భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం మరియు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మక్తల్: జనసేన రాష్ట్ర యువజన విభాగంలో డా.మణికంఠ గౌడ్

{పయనించే సూర్యుడు} న్యూస్ జనవరి 9 మక్తల్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం కమిటీలో మక్తల్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ను నియమించినట్లు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పేర్కొన్నారు. మణికంఠ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీలో క్రమశిక్షణ, కష్టపడి పని చేసినందుకు అతి తక్కువ కాలంలోని రాష్ట్ర నాయకత్వం గుర్తించి రాష్ట్రస్థాయి యువజన విభాగంలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎస్ టి యు ఎస్ ఎస్ సి స్టడీ మెటీరియల్ ఉచిత పంపిణీ

పయనించే సూర్యుడు జనవరి 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఎస్ టి యు . యూనియన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు . ఎస్ టి యు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో తయారు చేయించిన స్టడీ మెటీరియల్ ను కాట్రేనికోన సర్పంచ్ గంటి వెంకట సుధాకర్, నడింపల్లి సూర్యనారాయణ రాజు, (సూరిబాబు రాజు) నడింపల్లి సందీప్ వర్మ ఎర్రజర్ల దేవి ఉదయ్ రవి కిరణ్, వేపూరి భాగ్యరాజువారి

Scroll to Top