అన్నారం గ్రామంలో ఆరవ రోజు కొనసాగిన ఎన్.ఎస్.ఎస్. విద్యార్థుల సేవా కార్యక్రమాలు
పాల్గొన్న సర్పంచ్ లావణ్య రామకృష్ణ ( పయనించే సూర్యుడు జనవరి 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ మండల పరిధిలోని అన్నారం గ్రామ పంచాయతీ గుండ్యా నాయక్ తండాలో గురువారం షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు శ్రమదానం నిర్వహించారు. శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రామంలో పరిశుభ్రత-పచ్చదనంపై నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం తండాలోని పరిసరాల వీధుల్లో చెత్తాచెదారం లేకుండా శుభ్రం […]




