శ్రీ సత్యం జూనియర్ కళాశాల విద్యార్థుల రికార్డుల ప్రభంజనం
పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో శ్రీ సత్యం జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం2026 మార్చి పరీక్షా ఫలితాలలో, నాడైనా, నేడైనా, రేపైనా, MPC, BIPC, MEC, CEC గ్రూపు ఏదైనా రిజల్ట్స్ లో, ఎగ్జామ్ సెంటర్ ఏదైనా రిజల్ట్ లో నెంబర్ 1 శ్రీ సత్యం నేడు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో జిల్లా స్థాయి, డివిజన్ రికార్డుల చరిత్ర సృష్టించిన ఏకైక విద్యాసంస్థ శ్రీ […]




