షాద్నగర్ నియోజకవర్గం బీసీ సేన సమావేశం
నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సమావేశం ( పయనించే సూర్యుడు నవంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) నిన్న జరిగిన పరిణామలతో బీసీ సేన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప అధ్యర్యంలో ఈ రోజు బీసీ సేన సంఘం అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సమావేశం లో కత్తి చంద్రశేఖర్ అప్ప మాట్లాడుతూ బీసీ సేన సంఘం భవిష్యత్ కార్యాచరణ,నియమ నిబంధనలు […]




