PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఈరన్న స్వామి ఆలయంలో హుండీ ఆదాయం అంచనాలను దాటేసింది

పయనించే సూర్యుడు న్యూస్ :కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం లోని ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ హుండీ ఆదాయం అంచనాలకు అందని విధంగా పెరిగిపోతోంది. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న ఆలయం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం. కౌతాళం మండలం ఉరుకుంద లో వెలసిన ఈరన్న స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. శ్రీశైలం తర్వాత ఆ స్థాయిలో అత్యధిక హుండీ ఆదాయం ఉన్న టెంపుల్ ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం కావడం విశేషం. గత […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన.

జెడ్పి మాజీ చైర్ పర్సన్. కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ. పయనించే సూర్యుడు తేదీ 9 నవంబర్ ఆదివారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న. తెలంగాణ ముద్దుబిడ్డ పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా హైటెక్ సిటీ నందు జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ,సీని నటుడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గద్వాలలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సిఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు.

పయనించే సూర్యుడు తేదీ 9 నవంబర్ ఆదివారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న.కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు తిరుపతయ్య.తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు..ఈ జన్మదిన వేడుకలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు తిరుపతయ్య, టిపిసిసి మెంబర్

ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులు – లేటెస్ట్ వెదర్ అప్‌డేట్

పయనించే సూర్యుడు న్యూస్ :మొంథా తుఫాన్ తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చెదురుమదురు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతోపాటు.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి బంగాళాఖాతం నుండి కేరళ వరకు శ్రీలంక – తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కారు బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు

పోసంపల్లి గ్రామానికి చెందిన రాములకు తీవ్ర గాయాలు” (పయనించే సూర్యుడు నవంబర్ 8 రాజేష్) దౌల్తాబాద్ మండల కేంద్రంలో కారు బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి .పోసంపల్లి గ్రామానికి చెందిన అబ్రబోయిన రాములు 50 M బైకుపై వెళుతున్న క్రమంలో కొనాయిపల్లి సమ్మక్క సారలమ్మ టెంపుల్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొన్న ఘటనల్లో బైక్ పై ఉన్న రామునికి రెండు కాళ్లు తీవ్ర గాయాల పాలైన

Scroll to Top