PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అన్నారంలో నాల్గవ రోజు కొనసాగిన ఎన్.ఎస్.ఎస్. సేవా కార్యక్రమాలు

(పయనించే సూర్యుడు జనవరి 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) యూనిట్-1 విద్యార్థులు శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా నాలుగవ రోజు అన్నారం గ్రామం సమీపంలోని కొండయగడ్డ తండాలోని వీధుల్లో పరిశుభ్రత-పచ్చదనంపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తండాలోని ప్రాథమిక పాఠశాల పరిసరాలను, తండా వీధులను చెత్త, చెదారం లేకుండా ఊడ్చి శుభ్రం చేశారు. తర్వాత తండాలోను, అన్నారం గ్రామ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కె గంగాధర్ భీంగల్ మండలం మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో భీంగల్ పట్టణ కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు సుమారు రెండు లక్షల రావడం జరిగింది లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి చెక్కులు తొందర రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జై జై నర్సయ్య ఎస్సీ సెల్ అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమాజంలో మార్పు మనతోనే మొదలవ్వాలి – హిందూ సమ్మేళనం

పయ నించే సూర్యుడు జనవరి ఆరు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా,,బి‌‌.ఆర్‌.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన ఉప మండలంలో గెద్దనపల్లి గ్రామంలో కాషాయ శోభతో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఆర్ ఎస్ ఎస్ వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హిందూ సమాజమే స్వయంగా నిర్వహించుకున్న ఈ హిందూ సమ్మేళనంలో కాకర్లపూడి ప్రతాప్ అధ్యక్షత వహించగా విశిష్ట అతిథిగా విచ్చేసిన శృంగవృక్షం దత్త పీఠాధిపతి శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతీ స్వామిజీ మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కూలీల పొట్టగొడుతున్న కేంద్ర ప్రభుత్వం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ విబిజీ రామ్ జీ మిషన్ వెంటనే రద్దు చేసి ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జీ.ఎస్ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి-.అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.), అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (ఏఐపికెఎంఎస్) సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల స్పష్టికరణ.కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కేంద్ర ప్రభుత్వం కూలీల పొట్ట గొడుతున్నదని, అందులో భాగంగానే ఉపాధిహామీనీ ఎత్తేసే కుట్రలకు పునుకుంటున్నదని అఖిలభారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.) రాష్ట్ర కార్యదర్శి వి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ వైద్య శిబిరం

పయనించే సూర్యుడు గాంధారి 07/01/26 మండల కేంద్రంలోని భవిత ప్రత్యేక పాఠశాలల్లో ఈరోజు దివ్యాంగులైన విద్యార్థినీ విద్యార్థులకు నరాల బలహీనత తో బాధపడుతున్న పిల్లలకు డాక్టర్ స్వాతి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారు వారానికి రెండు ఫిజియోథెరపీ క్యాంపులను తప్పనిసరిగా వినియోగించుకోవాలని అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం తల్లిదండ్రులు వారికి సాధారణమైన వ్యాయామాలు చేయించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది మంది దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ ఫిజియోథెరఫీ క్యాంపులను పరిసర గ్రామాల దివ్యాంగులు వినియోగించుకోవాలని ప్రత్యేక

Scroll to Top