సూళ్లూరుపేట ఎస్సై అజయ్ కుమార్ నేరానికి భయం పుట్టిస్తున్నారు
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ వచ్చిన ఎస్సై అజయ్ కుమార్ చార్జి తీసుకున్న మొదటి రోజే నేరగాళ్లపైన సింహ స్వప్నం లాగా విరుచుకుపడుతున్నారు నేరానికి భయం పుట్టే లాగా తన కర్తవ్యాన్ని చట్టం తన పని తను చేస్తుందని ప్రతి ఒక్కరు చట్టానికి అనుగుణంగా నడవాలని నేరమనే మాట వినపడితే సహించేది లేదని ఎవ్వరైనా సరే తప్పు చేస్తే చట్టం […]




