వివాహ వార్షికోత్సవాని పురస్కరించుకొని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ పంపిణీ అందజేత
(పయనించే సూర్యుడు జనవరి 5 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండలం తాజా మాజా జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు తిరుమలాపురం గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమలాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బండలు మరియు దౌల్తాబాద్ మండలం ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గడ్డం నాగరాజు వారు మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి […]




