మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతికి ఘన నివాళులు
పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి ప్రఖ్యాత సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే 200 వ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ. పోలవరం గ్రామంలో జిల్లా పరిషత్స్మృ ప్రాధమిక పాఠశాల నందు ఉన్న అయన విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద , రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ , మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు […]




