సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన చైర్ పర్సన్ బోదిరే గంగమణి స్వామి
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన చైర్ పర్సన్ బోదిరే గంగమణి స్వామి పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో పురపాలక కార్యాలయం నందు పట్టణంలో మంజూరైన 20 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది. అనారోగ్యానికి గురై సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి చెక్కులు మంజూరు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి […]




