న్యాయవాదుల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా…
ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన న్యాయవాద బార్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) న్యాయవాదుల అభివృద్ధికి, న్యాయవాదుల సంక్షేమానికి, పట్టణ న్యాయవాద బార్ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని నవీన్ రెడ్డి అన్నారు. న్యాయవాద బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బీరంగూడ జగన్మోహన్ రెడ్డి నూతన […]




