PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇంటర్ ఫలితాల్లో ఎస్ ఆర్ కాలేజీ లో బాలికల విజయకేతనం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి ఇంటర్ ఫలితాలు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఆర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో విజయకేతనం ఎగురవేశారు. బైపిసి మొదటి సంవత్సరంలో ఈ ఆరాధ్య 438 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు సఫా మహిన్ 437 ,జి అలేఖ్య 436 ,ఆయేషా రీదా 434, నవ్య 432 మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో రహీం 465 మార్కులతో రాష్ట్రస్థాయి బ్యాంకు సాధించారు. ఎస్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంజేపీవీ ఆధ్వర్యంలో విజయవంతమైన జ్యోతిబాపూలే భూమి పూజ కార్యక్రమం అలాగే అసెంబ్లీ స్థాయి సన్మాన కార్యక్రమం కెవి నరసింహ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 కోల్పూర్ గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని గ్రామపంచాయతీ ఆవరణలో ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం కోల్పూర్ గ్రామపంచాయతీ నుండి పూలే చౌ వరస్త వరకు ర్యాలీ తీస్తూ జ్యోతిబాపూలే ఫోటో పట్టుకొని పూలే చౌరస్తా వరకు వెళ్లి పూలే చౌరస్తాలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం కోసమై భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే అనంతరం అన్నదాన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బిజెపి ఆధ్వర్యంలో కొత్తపేట లో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బిజెపి ఓబిసి మోర్చ జిల్లా నాయకులు ఇళ్ల పల్లంశెట్టి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా బిజెపి రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం విచ్చేసారు ముందుగా సత్యానందం ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ ఫూలే కులరహిత సమాజం కోసం బుడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లింగారెడ్డి గూడాలో రూ. 10 లక్షలతో అండర్ డ్రైనేజీ పనులు..

అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ ఎంసి ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ ఎర్రోళ్ల అశోక్ (పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కాలువ నిర్మాణం లేక ఎదురవుతున్న ఇబ్బందులకు చేపడుతూ ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామంలోని పదవ వార్డులో అండర్ డ్రైనేజీ పనులను గ్రామ సర్పంచ్ ఎంసీ ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ ఎర్రోళ్ల అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ. పది లక్షల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ జనసేన అధ్యర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

పాల్గొన్న బీసీ జనసేన జాతీయ అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప ( లోకల్ గైడ్ షాద్ నగర్) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లో బీసీ జనసేన జాతీయ అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప అధ్యర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జనసేన సభ్యులు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప

Scroll to Top