గురువుల ఆశీర్వాదం తీసుకున్న నూతనంగా ఎన్నికైన సర్పంచులు మరియు ఉప సర్పంచ్లు
శిష్యులను సన్మానించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ. కరుణాకర్ పలు సూచనలు చేసిన సీనియర్ కాంగ్రెస్ లీడర్ బాదేపల్లి సిద్ధార్థ.( రాష్ట్ర ప్రధాన కార్యదర్శి TPRJC). ( పయనించే సూర్యుడు డిసెంబర్ 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) తరగతి గదిలో బోధనలు నేర్పిన గురువు ప్రస్తుత మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ. కరుణాకర్ నూతనంగా ఎన్నికైన సర్పంచులు మరియు డిప్యూటీ సర్పంచులను తన ఇంటికి రప్పించుకొని ఆదిత్యం ఇచ్చి వారిని సన్మానించి […]




