15వ ఆర్థిక సంఘం నిధులపై కలెక్టర్ కీలక ఆదేశాలు
పంచాయతీలకు రూ 387.53 కోట్లు .. మూడో విడతగా 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదల 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు ఇతర నిధులు కేవలం గ్రామ అభివృద్ధి పనులకు మాత్రమే ఉపయోగించాలి. పారిశుధ్యంతాగునీటి సరఫరావీధి దీపాల నిర్వహణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. నిధుల ఖర్చులో పారదర్శకత ఉండాలి మరియు రికార్డులను సక్రమంగా నిర్వహించాలి. ప్రతి పనిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. నిధుల దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయి. పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 28. […]




