సూళ్లూరుపేట ఆర్ అండ్ బి జి ఎన్ టి రోడ్డు ప్రైవేటు వ్యక్తులకు సిమెంట్ కాంక్రీట్ ఇసుక పనులను అప్పగింత
పయనించే సూర్యుడు ఏప్రిల్ 21 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణం లోని ఆర్ అండ్ బి .జి ఎన్ టి రోడ్ ఈ మధ్యకాలంలో నూతన రోడ్డు కోట్ల రూపాయలు వేయించి ప్రభుత్వము నూతన రోడ్డు నిర్మించింది అయితే ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు ఒకపక్క రోడ్డు ఆక్రమణలు విచ్చలవిడిగా పెద్ద వాహనాలు నిలుపుదల గత పది రోజులుగా అయ్యప్ప స్వామి దేవస్థానం ఎదురుగా ప్రైవేటు వ్యక్తులు ఆర్ అండ్ […]




