PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సామాన్య శాస్త్రం దినోత్సవం,

ఉప ప్రధాన అధ్యాపకురాలు అంజన, జనం న్యూస్,ఫిబ్రవరి 28,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సామాన్య శాస్త్రం దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్ సివి రామన్, చిత్రపటానికి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ1928లో సర్ సీవీ రామన్‌చే ‘రామన్ ఎఫెక్ట్’ని కనుగొన్న జ్ఞాపకార్థం ఫిబ్రవరి 28ని భారతదేశంలో ఏటా జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. భారత భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకట రామన్,1928లో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రోటోకాల్ పాటించని అధికారుల పై చర్యలు తీసుకోవాలి.

మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు. ప్రోటోకాల్ పాటించని అధికారుల పై చర్యలు తీసుకోవాలి. పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 28. గుండ్రపల్లి ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం నుండి 20 లక్షల రూపాయలు మంజూరు కాగా, ఈ రోజు స్థానిక సర్పంచ్,దీని పరిధిలోని కస్థాల,ఉడుతలపల్లి, పడమటితాల్ల సర్పంచులు, మరియు గుండ్రపల్లి గ్రామంలో ఉన్న మిగిలిన ప్రజా ప్రతినిధులు గానీ సంబంధిత ఇంజినీరినీరింగ్ అధికారులు లేకుండా మెడికల్ అధికారి మరియు తహశీల్దారు మరియు బీఆర్ఎస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రోటోకాల్ పాటించని అధికారుల పై చర్యలు తీసుకోవాలి. : మార్కెట్ కమిటీ డైరెక్టర్భూతరాజు ఆంజనేయులు.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 28. గుండ్రపల్లి ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం నుండి 20 లక్షల రూపాయలు మంజూరు కాగా, ఈ రోజు స్థానిక సర్పంచ్,దీని పరిధిలోని కస్థాల,ఉడుతలపల్లి, పడమటితాల్ల సర్పంచులు, మరియు గుండ్రపల్లి గ్రామంలో ఉన్న మిగిలిన ప్రజా ప్రతినిధులు గానీ సంబంధిత ఇంజినీరినీరింగ్ అధికారులు లేకుండా మెడికల్ అధికారి మరియు తహశీల్దారు మరియు బీఆర్ఎస్ పార్టికి చెందిన నాయకుడు అనిల్ రావు తో కలసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించినారు. కావున

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చండూరు మున్సిపాలిటీ ప్రజల నీటి సమస్యను తీర్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .

చండూరు మున్సిపాలిటీలో 6వ,3వ,వార్డు ప్రజల దాహర్తి తీర్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి . పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 28. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరు మున్సిపాలిటీలో నెలకొన్న దీర్ఘకాలిక నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. స్థానికుల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి సరఫరా మెరుగుపరచడంపై దృష్టి సారించారు. వేసవిలో తాగునీటి ఎద్దడితో నీరు లేక అల్లాడుతున్న 6వ, 3వ వార్డ్ ప్రజలు సమస్య ఉందని చెప్పగానే బోర్లు వేయించి మంచి నీటి సమస్యను తీర్చిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లక్ష్మినరసింహా స్వామి కృపతో ప్రజల కోరికలు నిరవేరాలి

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి బైర్ ఖాన్ పల్లిలో లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రత్యేక పూజాకార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి అపార కృపాకటాక్షాలతో సమస్త ప్రజల హృదయాల్లోని శుభకోరికలు నెరవేరి,ప్రతి ఇంటిలో ఆనందం,ఐశ్వర్యం,ఆరోగ్యం,శాంతి సమృద్ధిగా వెల్లివిరియాలి కోరుకున్నారు ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.కేశంపేట మండలం బైర్ఖాన్ పల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి

Scroll to Top