ఈ ప్రభుత్వం పేదల పక్షాన్నే పని చేస్తది మానాల మోహన్ రెడ్డి
పయనించే సూర్యుడు 23 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
బాల్కొండ నియోజవర్గంలోని కమ్మర్ పల్లి మరియు వేల్పూర్ మండలంలోని కోన సముందర్, లక్కోరా మరియు నర్సాపూర్ గ్రామలలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ మనలా మోహన్ రెడ్డి లబ్ధిదారులు రేఖ భూమేశ్వర్ విజయ లక్ష్మి,మండల వాణి శేఖర్,పుష్ప మల్కాయ్య ల ఇందిరమ్మ గృహ ప్రవేశలలో పాల్గొన్నారు తదననంతరం నర్సాపూర్ గ్రామపంచాయతీలో నర్సాపూర్ గ్రామ సర్పంచ్ లతా శేఖర్ ఉపసర్పంచ్ రాజకుమార్ మరియు పాలకవర్గం మానాల మోహన్ రెడ్డి ని ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్బంగా మాట్లాడుతూ
పేదల సొంతింటి కల కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యంగా ప్రతి నిరుపేదకు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణానికి సహకరిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మాట నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజవర్గంలో ప్రతి నియోజకవర్గంలో 3500 చొప్పున నూతనంగా ఇల్లు నిర్మాణానికి సహకరించి బాల్కొండ నియోజకవర్గంలో కూడా 3500 పనులు ప్రారంభించి పూర్తయిన ఇండ్లకు గృహప్రవేశానికి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం ఎందుకంటే గతంలో పదియెలుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో పేదలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉండడానికి ఇల్లు లేని సందర్భంలో అక్కడక్కడ కొన్ని ఇల్లు తప్ప ఎక్కడ నిర్మించలేరు కానీ ప్రతి ఒక్కరికి వారి కలని నిజం చేస్తూ ఐదు లక్షల రూపాయల సహాయం అందిస్తూ ఇంటి నిర్మాణానికి సహకరిస్తున్నందుకు ఈ నియోజవర్గంలో ఇల్లు నిర్మించుకున్నటువంటి లబ్ధిదారుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇల్లు నిర్మించుకోవాలంటే ఇంట్లో పెద్ద అన్నగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి నిర్మాణానికి సహకరిస్తున్నందుకు లబ్ధిదారుల మాటల్లో ఆనందాన్ని చూస్తున్నాం కాబట్టి కచ్చితంగా ఈ ప్రభుత్వం పేదల పక్షాన పని చేస్తది త్వరలోనే మళ్లీ ప్రతి నియోజకవర్గంలో 3500 కేటాయించి మరొక 3500 కుటుంబాలకు అవకాశాన్ని కల్పిస్తున్నాం అందుకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి మహేష్ కుమార్ గౌడ్ కి సుదర్శన్ రెడ్డి కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాలెపు నరసన్న ఏఎంసీ చైర్మన్ సంకట రవి మండల ప్రెసిడెంట్, వేల్పూర్ మండల ప్రెసిడెంట్ నర్సారెడ్డి,లక్కోరా సర్పంచ్ దాసరి అపర్ణ రాజేశ్వర్, ఉప సర్పంచ్ ఆత్మరం బస్సాపురం లత శేఖర్ సర్పంచ్ నర్సాపూర్, కుకునూరు గ్రామ సర్పంచ్ భూమారెడ్డి, పడగల గ్రామ సర్పంచ్ రాజు,రాజకుమార్ ఉప సర్పంచ్ నర్సాపూర్,v గణేష్ సంజీవ్ లింబాద్రి రమేష్ గౌడ్ సర్పంచ్ రాములు అనిల్ ఉప సర్పంచ్, చిన్నోల్లారెడ్డి కొనపూర్ సర్పంచ్ సామ మహేందర్ విలేజ్ ప్రెసిడెంట్, ఆర్మూర్ మోహన్ చిన్న హనుమాన్లు పోచంపల్లి రమేష్ వేల్పూర్ రమణ గౌరాయి నరేందర్ బట్టల హేమంతు యూత్ కాంగ్రెస్,బాలేరవ్ శంకర్ ఉప సర్పంచ్ ,అబ్దుల్ రఫీ, పడిగేలా ప్రవీణ్,బట్టల సతీష్, మోర్తాడ్ నిరాజ్,పాలెం నవీన్ తదితరులు పాల్గొన్నారు
