
// పయనించే సూర్యుడు //సెప్టెంబర్22// మక్తల్
మక్తల్, సెప్టెంబర్ 22 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి పుట్టిన . పుల్ల కోరి సిద్ధూ ఎంబీబీఎస్ సీటు సాధించిండు . మాధ్వార్ గ్రామానికి చెందిన పుల్ల కోరి సత్యమ్మ పిడ్డెప్ప దంపతుల కుమారుడు. పుల్ల కోరి సిద్ధూ. నీట్ యూజీ పరీక్ష రాయగా, జూన్ 14వ తేదీన వెలువడిన ఫలితాల్లో 720 మార్కులకు గానూ 473.సాధించాడు. ఆల్ ఇండియాలో .86699 ర్యాంకుతో ప్రతిభ కనబరిచాడు. నల్గొండ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరిలో ఎంబీబీ ఎస్ సీట్ సాధించిండు . ఈ సందర్భంగా తల్లిదండ్రులు బంధు మిత్రులు. మరియు గ్రామస్తులు.పలువరు అభినందించారు.
