
పయనించే సూర్యుడుD.7.10.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మున్సిపల్ పరిధిలో పురపాలక సంఘ కార్యాలయము నందు గౌరవ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి అద్యక్షతన నేడు మున్సిపల్ సాధారణ సమావేశము నిర్వహించడం జరిగినదని మున్సిపల్ కమీషనర్ తెలిపారు. ఈ యొక్క సమావేశములో కౌన్సిల్ సభ్యులందరు పలు అంశాలను ఏకగ్రీవముగా తీర్మానముచేయడం జరిగినదని కమీషనర్ తెలిపారు. ఈ సందర్భముగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి కృషిచేస్తామని తెలిపారు ఈ యొక్క అసమావేశములో వైస్ చైర్ పర్సన్ సంటి లతా నర్సయ్య, కౌన్సిలర్లు ఆరేపల్లి శ్రీజ, పర్స కుశలత, తోట సతీష్, గున్నాల బాలలక్ష్మి, బోదిరే లావణ్య, మహమ్మద్ అంజుమ్ అలీ, మమరి సందీప్, నీలం రవి సం గ్యా నాయక్ మాలావత్ మల్లెల అనుపమ మరియు మున్సిపల్ అధికారులు,వివిధ శాఖ అధికారులు ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు