ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
భారతీయ సమాజ్ సేవ సమితి మాదిగ వాడాలా ముంబై
పయనించే సూరుడు ఏప్రిల్ 15
భారత రాజ్యాంగ నిర్మత డా బి ఆర్ అంబేద్కర్ 135 వా జయంతి సందర్భంగా ముంబై వడల లో భారతీయ సమాజ్ సేవ సమితి. ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుంచి వచ్చిన రాగంటి సత్యం మాదిగ అన్నగారు ఆల్ ఇండియా ఎమ్మార్పీఎస్ రాగంటి సత్యం మాదిగ . ఆధ్వర్యంలో శంకర్ ఎర్రోళ్ల అజిత్ దాదా ఎమ్మార్పీఎస్ మాస్ మహారాష్ట్ర రాజ్య శంకర్ సంటి అన్నగారు ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేయడం జరిగింది భారతీయ సమాజ్ సేవ సమితి మాదిగ అధ్యక్షులు గోవింద్ సగ్యాలోలు ఉపాధ్యక్షులు షూలింగ్ కాడే జనరల్ సెక్రెటరీ గురునాథ్ కే దాస్ కజిందర్ బాబు మాత్రే ఆడిటర్ శివప్ప పేట సమాజ్ బంధువులు నారాయణ కే దాస్ సాయన్న మాత్రే గణేష్ కేదాస్ భీమ్రావు పరశురాం మాత్రే అదే మాదిరిగా మహిళలు అధ్యక్షులు లక్ష్మీ కాడే గాయత్రి సగ్గేలోళ్ళు సమాజ్ బాంధవుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది
