భీంగల్ మండలం గోనుగోప్పుల గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు
పయనించే సూర్యుడు 18 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలం గోనుగొప్పుల గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను మంజూరు చేపిస్తునటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ (పీసీసీ ) మహేష్ కుమార్ గౌడ్ ని ఈ రోజు శనివారం రోజున 18 ఏప్రిల్ 20 26 హైదరాబాద్ లో వారి నివాసంలో కలిసి శాలువా తో సన్మానించి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ సేపూర్ చరణ్ గౌడ్, భోజగౌడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాయకులు పాల్గొన్నారు
