టి జి ఎస్ ఆర్ టి సి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆగస్టు 4 నాడు చలో బస్ భవన్.

July 20, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు D.20.7.2026.నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. టీజీఎస్ ఆర్ టి సి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ ఆనందం పిలుపునిచ్చారుTGSRTC రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చలో బస్ భవన్ ఆగస్టు 4 న మన పైసలు మనకు రావాలి అవి ఇచ్చేవరకు పోరాటం చేదాం రండి మన బకాయలు చెల్లించే వరకు అందరం కలసి కట్టుగా పోరాటం చేదాం 2017,మరియు 2021 PRC ల ను సాధిదం రండి కదలండి అధికారులు, కార్మికులు అందరమ్ కలసి కట్టుగా కదులుద్దామ్ ఐకమత్యమే మన సమస్యలకు పరిష్కారంRTC లో పనిచేసి రిటైర్డ్ఐన ఎంప్లాయిస్ అన్ని వర్గాలవారు కలిసి చలోబస్ భవన్ ముట్టడి కార్యక్రమం లో ఆగస్టు 4ని విజయవంతం చేద్దాం
రండి అని విజ్ఞప్తి.

🌐 Select Language:
📰 ePaper