టీజీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నిజామాబాద్ ఆర్ఎం ఆఫీస్ దగ్గర సుమారు 450 మందితో ధర్నా

June 16, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.16.06.2026 నిజామాబాద్ స్టాపర్ టీ కే గంగాధర్ : టి జి ఎస్ ఆర్ టి సి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ..20 13 పి ఆర్ సి యజమాన్య కాంట్రిబ్యూషన్ బకాయిలను బర్కత్ పుర పిఎఫ్ ఆఫీసులో చెల్లిస్తే ఉద్యోగుల పిఎఫ్ పెన్షన్ పెరగడానికి వీలవుతుంది కావున ఇందుకు సహకరించగలరు.టి ఎస్ ఆర్ టి సి రిటైర్డ్ ఎంప్లాయిస్ కు 20 17 సంవత్సరం పి ఆర్ సి అమలుపరిచి దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి వారికి రావలసిన బకాయిలను ఇప్పటి వరకు ఇవ్వలేదు కావున దయతో ఇప్పించగలరని మనవి మరియు 2021 సంవత్సరము పి ఆర్ సి ని అమలు పరచడానికి ఒప్పందము జరిగినందున అందులో రిత్యార్డ్ అయిన ఎంప్లాయిస్ కు కూడా అమలుపరిచి రావాల్సిన బకాయిలను ఇప్పించగలరని మనవి మరియు 2026 ఏప్రిల్ వరకు రికార్డ్ అయిన కార్మికులకు అన్ని బకాయిలు చెల్లించగలరని మనవి సూపర్ లగ్జరీ సర్వీసులో విశ్రాంతి ఉద్యోగి మరియు అతని సతీమణికి ఉచిత ప్రయాణం చేయుటకు అనుమతించగలరని మనవి విశ్రాంతి ఉద్యోగుల వైద్య సదుపాయాలు మందులు పంపిణీ మరియు నెంబర్ షిప్ గతంలో తార్నాక ఆసుపత్రిలో విశ్రాంతి ఉద్యోగులకు ప్రతి నెల ఇవ్వవలసిన మందులను ఒకేసారి రెండు నెలలకు సరిపడా ఇచ్చేవారు కానీ ప్రస్తుతం కేవలం ఒక్క నెలకు మాత్రమే ఇస్తుండడం వల వివిధ జిల్లాలో నుండి వచ్చే వృద్ధులైన విశ్రాంతి ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున దయచేసి గతంలో లాగే ఒకేసారి రెండు నెలలకు మెడిసిన్ ఇచ్చే విధానాన్ని తిరిగి అమలు చేయాలని మనవి దీంతోపాటు తార్నాక్ ఆసుపత్రి తో కుందేల అన్ని జిల్లాల్లో ఆసుపత్రిలలో కూడా అన్ని రకాల మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటట్లు తగిన చర్యలు తీసుకోగలరు అలాగే ఇప్పటివరకు వివిధ కారణాల వల్ల తార్నాక ఆసుపత్రిలో మెంబర్ షిప్ తీసుకో లేకపోయినా విశ్రాంతి ఉద్యోగులందరికీ సభ్యత్వం పొందేందుకు మరొక్కసారి అవకాశం కల్పించవలసిందిగా ప్రార్థన మెడికల్ ఆన్ ఫిట్ మరియు వాలంటరీ రిటైర్మెంట్ ఉద్యోగుల దహన సంస్కారాల ఖర్చుల సదుపాయము ఆర్టీసీ లో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగికి మరణిస్తే దహన సంస్కారాల కోసము ఇచ్చే డబ్బు 30000 స్వచ్ఛంద పదవి విరమణ టిఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులు మరణించినప్పుడు వారికి కుటుంబానికి 30000 దాన సంస్కాల సహాయాన్ని వర్తింపజేయాలని యజమానికి వినయం పూర్వ కంగా మనవి చేస్తున్నాం శాంతి ఉద్యోగుల బయట అన్ని జిల్లాల నుండి తార్నాక హాస్పిటల్ కు ట్రీట్మెంట్ కొరకు వచ్చు సందర్భాలలో ఇక్కడ హైదరాబాద్ హెడ్ క్వార్టర్లు ఉండవలసింది వస్తుంది వారికి సిబిఎస్ లో గాని జేబీఎస్ లో గాని ఉన్న రెస్ట్ రూముల్లో నాలుగు బెడ్లు ఇప్పించ గలరని మనవి కావున పైన తెలిపిన సమస్యలను పరిశీలించి మా యందు దయవుంచి తక్షణమే పరిష్కరించగలరని విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్టి ధర్నాకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్ ఆనందం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రామచందర్ నిజామాబాద్ రీజినల్ అధ్యక్షుడు మరియు పద్మారావు రీజినల్ సెక్రెటరీ ఎస్ పోశెట్టి ఆరు డిపోల అధ్యక్షులు కార్యదర్శులు జీవి చారి ఎస్ ఎన్ బి రావు బి ఎన్ రావు శంకర్ రామచందర్ రాష్ట్ర నాయకులు నారాయణ రాజు నరహరి మరియు 400 మంది కార్మికులతో ధర్నా హాజరయ్యారు

🌐 Select Language:
📰 ePaper