చనిపోయిన పట్టాదారు పాస్ పుస్తకాలపై తనకు అనుకూలం అయినా వారి ఫోన్ నంబర్ యాడ్ చేసి యూరియా ఇప్పిస్తున్న ఏఈఓ పట్టించుకోని ఏఓ
:పయనించే సూర్యుడు జూన్16: కోల్పూర్ గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని కొల్పూర్ గ్రామపంచాయతీ ఆవరణలో వాకిటి పెద్ద బాలప్ప పట్టేదరు గత రెండు సంవత్సరాల క్రితం చనిపోగా పెద్ద బాలప్ప కుటుంబ సభ్యులు కాకుండ వారి తమ్ముడు చిన్న బాలప్ప పెద్ద కుమారుడు వాకిటి బాలకిష్టయ్య అనే వ్వక్తి నంబర్ ఆడ్ చేయడం జరిగింది అయితే ఇది ఎలా జరిగింది అని పెద్ద బాలప్ప కుమారులు కెవి నరసింహ గణేష్ అరతీయగా ఏఈఓను బాలకిష్టయ్య బతిమిలాడాడు అని అందుకే యాడ్ చేశాను అని ఏఈఓ అన్నారు అలాగే కొల్పూర్లో నాకు అన్ని తెలుసు అనడం జరిగింది అప్పడు కెవి నరసింహ ఉండి ఏఓ ను వివరణ కోరగా మేడం తప్పు చేసింది ఇక ముందు సారి చేసుకుంటుంది అనడం జరిగింది అయితే అగ్రికల్చర్ డిపాటిమెంట్ వారు ఎవరు బతిమిలాడితే వారివి ఫోన్ నంబర్లు మార్చడం యాడ్ చేయడం ఏంటని అలాగే కొల్పూర్ గ్రామంలో ఇంకా ఎంతమంది పట్టాదార్ నంబర్ మార్చారో ఎన్ని ఫోన్ నంబర్ మార్చారో అని మరియు ఏమైనా ముడుపులు తీసుకోని మార్చారా అని సందేహాలు కొల్పూర్ గ్రామ ప్రజలతో పాటు వాకిటి పెద్ద బాలప్ప కుటుంబ సభ్యులకు తదితరులకు వెళువేత్తయి అని కెవి నరసింహ అన్నారు.